pursuit
బ్రౌను నిఘంటువు నుండి[1]
నామవాచకం, s, వెంబడించడము, తరుముకొని పోవడము.
- or endeavour యత్నము.
- they continued their pursuit very far బహుదూరము తరుముకొనిపోయిరి, బహుదూరమువెంబడించిరి.
- Literary pursuits గ్రంథ కాలక్షేపము.
- vicious pursuits దుష్ప్రవర్తన, దుర్నడక,దురాచారము.
- after a long pursuit he attained it బహు దినాలు ప్రయత్నము చేసి నందుమీదట అది వాడికి లభించినది.
- they went in pursuit of him వాణ్ని తరుముకొని పోయిరి.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).