pure
బ్రౌను నిఘంటువు నుండి[1]
విశేషణం, శుద్ధమైన, పరిశుద్ధమైన, నిర్మలమైన, స్వచ్ఛమైన, మంచి.
- pure water మంచినీళ్లు.
- pure gold అపరంజి.
- pure silver చొక్కపు వెండి.
- To the pure all things are pureమంచివాండ్లకు అన్నీ మంచివే.
- pure caste మంచి జాతి.
- pure Telugu అచ్చతెలుగు.
- he didthis out of pure friendship వట్టి స్నేహమును పట్టే దీన్ని చేసినాడు.
- he did this out of pure malice వట్టి చలమును పట్టే దీన్ని చేసినాడు.
- this is a pure fictionయిది వట్టి పితలాటకము.
- by pure accident తనకుతానే.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).