బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, నాడి, ధాతువు.

  • the pulse beats ధాతువు ఆడుతున్నది.
  • he felt my pulse నాకు ధాతువు చూచినాడు, నా చెయ్యి చూచినాడు.
  • he did this to feel the pulse of thepublic జనుల యొక్క భావమును కనుక్కోవడమునకై దీన్ని చేసినాడు.
  • peas, beans&c.
  • కాయధాన్యములు.
  • split pulse పప్పు.
  • black pulse మినుములు.
  • green pulse పెసలు, కాయధాన్య విషయమందు యీ శబ్దమునకు బహువచనము లేదు గనుక ఆయా పప్పులు different kinds of pulse అని ఏకవచనముగా చెప్పితే ధాతువులని అర్థమౌను.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=pulse&oldid=941635" నుండి వెలికితీశారు