pulp
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, కండ, గిజురు, గుజ్జు.
- the pulp of the mangoe మామిడిపండు యొక్క కండ.
- the pulp of an orange కిచ్చిలి పండులో వుండే గిజురు.
- they pounded thealmonds into a pulp with milk బాదామి విస్తులను పొడిచేసే పాలలో వేసి గుజ్జుగాకలిపినారు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).