బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, a quick blast with the mouth వొకవూదు.

  • a blast of wind గాలి దెబ్బ.
  • the wind came in puffs గాలి బుస్సుమని కొట్టినది.
  • a kind of foodవొక విధమైన పిండి వంట.
  • a fungous ball filled with dust కుక్కగొడుగు.
  • a powder puff వాసన పొడి చల్లుకొనే బొచ్చుతో చేసిన చెండు.
  • an advertisement or notice మనుష్యలకు ఆశ పుట్టేలాగున కొట్టే జల్లి మాటలు.

క్రియ, నామవాచకం, ఉబ్బుట.

  • he puffed with faitgue అలిసి యెగరోజినాడు.
  • he camepuffing up the hill యెగరోజుతో కొండ మీదికి వచ్చినాడు.
  • he was puffing with rage భుస్సు భుస్సుమని మండి పడుతూ వుండినాడు.

క్రియ, విశేషణం, వూదుట, వుబ్బించుట.

  • he puffed out his cheeks బుగ్గలను వుబ్బించినాడు.
  • to blow with quick blast భుస్సుమని గాలి కొట్టట.
  • the wind puffed out the light గాలి భుస్సుమని కొట్టి దీప మారిపోయినది.
  • he puffed them up with praiseవాండ్లను పొగిడి వుబ్బించినాడు.
  • he puffed up the bladder మూత్ర సంచిని వూది వుబ్బేటట్టు చేసినాడు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=puff&oldid=941607" నుండి వెలికితీశారు