publish
బ్రౌను నిఘంటువు నుండి[1]
క్రియ, విశేషణం, ప్రచురము చేసుట, ప్రకటన చేసుట, చాటించుట.
- he published the bookఆ గ్రంథమును ప్రచురము చేసినాడు.
క్రియ, he published the book ఆ పుస్తకమును అచ్చు వేయించిఅమ్మకానికి సిద్ధముగా వున్నదని యెరుక చేసినాడు, he published the story ఆ కథను చాటించినాడు, అందిరికిన్ని యెరుక చేసినాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).