prune
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియ, విశేషణం, దిద్దుట, చక్కబెట్టుట, అనగా అధికముగా పెరిగిన కొమ్మలనునరికి చక్కబెట్టుట.
- he pruned the tree చెట్టులో అధికముగా వుండే కొమ్మలను నరికివేసినాడు.
- he pruneed the book from many mistakes ఆ పుస్తకములో తప్పులను దద్దిసవరించినాడు.
- he pruned the style of its luxuriance పిచ్చి ఉత్ప్రేక్షలు లేకుండాచేశినాడు.
నామవాచకం, s, నెల్లికాయ వంటి వొక పండు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).