prudence
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, తెలివి, వివేకము, పోణిమి, తెరకువ, జాగ్రత, ఏచ్చరిక.
- a rat has great cunning but no prudence యెలుకకు కాపట్యము వున్నది గానిపోణిమి లేదు.
- a sparrow and an ant have great prudence but no cunningవూరపిచ్చికకున్ను చీమకున్ను వివేకము కద్దుగాని కాపట్యము లేదు.
- In Prov.
- VIII.
- 21.
- వివేచన A+ D+ బుద్ధి.
- H+ జ్ఞానము.
- E+.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).