బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, జాగ్రతచేయడము, సిద్ధముచేయడము.

  • stock collected సామాను, సామాగ్రి,రస్తు.
  • or food ఆహారము.
  • the army is in distress for want of provisions దండుకు రస్తులేక సంకటముగా వున్నది.
  • salt provisions వుప్పు వేసిన మాంసము.
  • fresh provisions వుప్పు బిడ్డలకని వొకటి కూడబెట్టడము లేదు.
  • In the law there is a provision regarding this ధర్మ శాస్త్రములో యిందున గురించిన వొక నిబంధ వున్నది.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=provision&oldid=941541" నుండి వెలికితీశారు