proverbially
బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>
క్రియా విశేషణం, సామితగా, ప్రసిద్ధముగా.
- this is proverbially difficult యిది కష్టమైనట్టుప్రసిద్ధమే.
- a place proverbially dangerous to the health రోగభూమి అని పేరుబడి వుండే స్థలము.
- the lions waist is proverbially slender సింహము యొక్క నడుము సన్నమైనదని రూఢి.
క్రియా విశేషణం, పేరుపడి.
- the crow is proverbially one eyed కాకివొంటికంటిదని పేరుపడి యున్నది.
- Asses are proverbially stupid గాడిదెలుజడములని పేరు పడి యున్నవి.
- Foxes are proverbially cunning నక్కలుజిత్తులమారులని పేరుపడి యున్నవి.
మూలాలు వనరులు <small>మార్చు</small>
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).