prospect
బ్రౌను నిఘంటువు నుండి[1]
నామవాచకం, s, కనుపారేంత దూరము ఆశ, నమ్మిక, సూచన.
- there is a fine prospect from the top of this hill యీ కొండ మీద నుంచి చూస్తే బహు దూరముకండ్లబడుతున్నది.
- he has another business in prospect వాడికి యింకొక ఆశ వున్నది.
- he has no prospect of having children వాడికి బిడ్డలు కలగబోతారనే ఆశ లేదు, నమ్మిక లేదు.
- there is no prospect of his recovery వాడు బ్రతికే జాడ కానము.
- he has a dreadful prospect వాడికి యేమో బండపడబోతున్నది.
- there is every prospect of his coming వాడు అన్ని విధాలా వచ్చే గతిగా వున్నది.
- this will interfere with his prospects యిది వాని మేలుకు చెరుపుగా వుండును.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).