బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, మాట, మనివి, యత్నము, యోచన.

  • he made a proposal to buy the house ఆ యింటిని కొంటానని యత్నము చేసినాడు, ఆ యింటిని అడిగినాడు.
  • Iaccepted his proposal వాడి మాటకు మెచ్చినాను, మాటను అంగీకరించినాను.
  • he made a proposal for my daughter నా కూతురిని అడిగినాడు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=proposal&oldid=941461" నుండి వెలికితీశారు