బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, విశేషణం, శాంతి చేసుట, అనుగ్రహము పుట్టేటట్టు చేసుట, అనుకూలపరచుకొనుట, వశ్యము చేసుకొనుట.

  • he propitiated the god with praise స్తోత్రము చేత దేవుడు ప్రసన్నమయ్యేటట్టు చేసినాడు.
  • he propitiated the judge with bribes and flattery లంచము చేతనున్ను ప్రియ వచనముల చేతనున్ను తగవరిని అనుకూల పరచుకొన్నాడు, లోపరచుకొన్నాడు.
  • he gave his wealth to propitiate the king రాజుకు అనుగ్రహము వచ్చేటందుకై తన ద్రవ్యమును యిచ్చినాడు.
  • I did this to propitiate him దీన్ని ఆయనకు ముఖోల్లాసముగా చేస్తిని.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=propitiate&oldid=941448" నుండి వెలికితీశారు