బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, భవిష్యత్తును చెప్పే ఏష్యమును తెలియ చేసే, నడవబొయ్యేదాన్ని చెప్పే.

  • his words were prophetical అతను చెప్పిన ప్రకారము సంభవించినది, అతడు అన్నట్టే నడిచినది.
  • a prophetic book భవిష్యత్తును చెప్పే గ్రంథము.
  • the prophetic sense of a verse గూఢార్థము, ఉత్తరార్థము.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=prophetic&oldid=941444" నుండి వెలికితీశారు