proof
బ్రౌను నిఘంటువు నుండి[1]
నామవాచకం, s, Trial, Essay.
- శోధన, పరిక్ష.
- full evidence.
- ప్రమాణము, సాక్షి, దృష్టాంతము, రుజువు.
- firmness ధార్ఢ్యము, అభేద్యత్వము.
- this is a proof of fever యిది జ్వర లక్షణము.
- this is a proof of your folly నీ లక్షణము యిదే.
- I met with many proofs his kindness a ఆయన నాకు నిండా వుపకారములు చేసివున్నారు.
- a sword of proof పరిక్షకు నిలిచిన కత్తి, అతి శ్రేష్ఠమైన కత్తి.
- in printing a sheet for correction అచ్చు వేయడములో తప్పు వొప్పులు చూడడానకై వొక తేప అచ్చు వేసినది.
విశేషణం, అభేద్యమైన, దార్ఢ్యమైన.
- this is proof against balls : or bullet proof యిది గుండ్లకు కదిలేది కాదు, యిది గుండ్లకు అభేద్యము.
- he was proof to bribes and falttery లంచానికి స్తోత్రానికి లొంగే వాడు కాడు.
- Leather is water proof తోలులో నీళ్లు కారదు, తోలుకు నీళ్లు లక్ష్యములేదు.
- some assert that red-wood is fire proof చేవమానికి నిప్పు భయము లేదని కొందరు అంటారు.
- proof spirit పరిక్షకు నిలిచిన సారాయి a fire proof chamber అగ్నిభయము లేని యిల్లు.
నామవాచకం, s, the word రుజువు (not ఋజువు which is Sanscrit) has here and elsewhere crept in.
- In every place it ought to be blotted out Natives are fond of using it in various senses.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).