బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

విశేషణం, ఉద్యుక్తమాన, సిద్ధమైన, జాగ్రతగల, చురుకుగల, రంజకమైన.

  • a prompt payment తక్షణము చెల్లించడము.
  • a prompt wit రంజకమైన బుద్ధి.
  • I paidprompt obedience to your orders తమ ఆజ్ఞ ప్రకారము తక్షణము జరిగించినాను.

క్రియ, విశేషణం, అంచిచ్చుట, యెత్తిచ్చుట, ప్రేరేపించుట, బోధించుట.

  • Love prompted him to do this ఆశ చేత ప్రేరితుడై దీన్ని చేసినాడు.
  • I will prompt your memory నీకు జ్ఞాపకము చేస్తాను.
  • Do not prompt him in repeating the lesson పాఠము అప్పగించడములో వానికి యెత్తి యివ్వవద్దు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=prompt&oldid=941416" నుండి వెలికితీశారు