prolific
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, ఫలోత్పాదకమైన, విస్తారముగా ఫలించే, బిడ్డలుకనే, పిల్లలు పెట్టే.
- a pig is very prolific పంది విస్తారము పిల్లలు వేసేటిది.
- prolific land బాగా ఫలించే భూమి.
- a prolific author పుంఖాను పుంఖముగా చెప్పే కవి.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).