బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, బాహాటమైన, ప్రసిద్ధమైన.

  • a professed monk సన్యాసి.
  • he is a professed scholar అతడు ప్రసిద్ధమైన పండితుడు.
  • they are professed merchants వాండ్లు ప్రసిద్ధ మైన వర్తకులు.
  • a professed painter చిత్రము వ్రాసే వృత్తిలో వుండేవాడు.
  • a professed thief బాహాటమైన దొంగ,పచ్చిదొంగ.
  • a professed Christian ఖ్రిష్టియన్ మతస్థుడని పేరు బెట్టుకొని తిరిగేవాడు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=professed&oldid=941345" నుండి వెలికితీశారు