బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, ఫలము, ఉత్పత్తి.

  • this is a curious production యిది వింతైనది.
  • after theproduction of the money రూకలు తెచ్చి చూపిన తరువాత.
  • the productions of the earthభూమిలోఅయ్యేవి.
  • the productions of nature ప్రపంచములో పుట్టే వస్తువులు, ఈశ్వర సృష్టి.
  • vegetable productions చెట్లు, చేమలు.
  • silk is an animal production పట్టు, పురుగులోపుట్టేటిది.
  • thatbook is a remarkable production అది వింతైన గ్రంథము.
  • a literary production గ్రంథము, ప్రబంధము.
  • the productions of art మనుష్య నిర్మితమైన వస్తువులు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=production&oldid=941335" నుండి వెలికితీశారు