బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

v., a., to offer to the view చూపుట, అగుపరచుట, It produces a very curious appearance అది వొక వింతగా అగుపడుతున్నది.

 • she produced her child to me బిడ్డను తెచ్చి నాకు చూపినది.
 • the marriage produced a quarrel ఆ పెండ్లి వల్ల వొకకలహము పుట్టినది.
 • he produced his witnesses తన సాక్షులను తెచ్చి హాజరు చేసినాడు.
 • this field produced nothing last year పోయిన సంవత్సరము యీ చేను పండలేదు.
 • It is calculated to produce a bad effect యిది చెరువును తెచ్చేటట్టుగా వున్నది.
 • or to bear కనుట, కలగచేసుట.
 • the cow produced a calf ఆ యావు వొక దూడను వేసినది.
 • land thatproduces salt వుప్పు పండే భూమి.
 • he produced a poem అతడు వొక కావ్యమును చెప్పినాడు,రచించినాడు.
 • In Mathematics నిడుపు చేసుట.
 • he produced the line ఆ గీతను యింకానిడుపు చేసినాడు.

నామవాచకం, s, ఫలము.

 • the produce of the land ఉత్పత్తి, పంట.
 • of a tree కాపు.
 • he kept fowls and sold the produce కోళ్లను పెట్టుకొని పిల్లలను అమ్మినాడు.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=produce&oldid=941331" నుండి వెలికితీశారు