బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, నామవాచకం, సాగుట, జరుగుట, నడుచుట,కలుగుట.

  • he proceeded to the courtసభకు పోయినాడు.
  • this proceeds from head యిది కాక వల్ల పుట్టినది, కలిగినది.
  • he proceed edto ask a question వొక ప్రశ్నను అడగసాగినాడు, అనగా అడిగినాడు.
  • he proceeded asfollows తరువాత వాడు చెప్పినది యేమంటే, చేసినది యేమంటే.
  • the story proceeds asfollows అవతల ఆ కథ యేమంటే.
  • " To proceed " ( a phrase used insermons, &c.
  • ) యింతే కాకుండా, యిదిగాక, మరిన్ని.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=proceed&oldid=941300" నుండి వెలికితీశారు