బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, ప్రశ్న.

  • whether he will return is a problem వాడు మళ్ళీ వచ్చేది సందిగ్ధము.
  • this is a problem which I cannot solve యిది నాచేత తీరే సందేహము కాదు,యిది నావల్ల తీరదు.
  • to curve them without pain is the problem వారికి బాధ లేకుండా స్వస్థము చేయడ మెటువంటిదో విచారించ వలసినది.
  • how to live without food wasthe problem అన్నము లేకుండా యెట్లా బ్రతికేదో దాన్ని విమర్శించవలసినది.
  • how to get adinner was the problem every day తెల్లవారి లేస్తే కూటికి యెట్లా అనేదే నాకొక ప్రశ్నగావుండెను.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=problem&oldid=941296" నుండి వెలికితీశారు