బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

విశేషణం, తోచే, కనుపడే.

  • It is probable that he will come వాడు వచ్చుననితోస్తున్నది.
  • Is that probable ? అట్లా అవునా, అట్లా అవునని తోస్తున్నదా.
  • It is very probable hegave it but వాడు యిచ్చినాడో యేమో కాని.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=probable&oldid=941286" నుండి వెలికితీశారు