బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, మొదటి, ముందరి.

  • on a prior occassion ముందర వొక తరణములో.
  • hehas a prior claim to the money ఆ రూకలకు మొదటి బాధ్యత వానిది, ముఖ్య బాధ్యతవానిది.
  • he refused my invitation saying he had a prior engagement వరులకుమాట యిచ్చి వున్నాను నీ విందుకు రానన్నాడు.
  • prior to his arrival వాడు రాక మునుపే.

నామవాచకం, s, సన్యాసులు వుండే మఠాధిపతి.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=prior&oldid=941256" నుండి వెలికితీశారు