బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, Fundamental truth మూలసూత్రము.

  • this machine is madeonthe principle of the spinning wheel యీ యంత్రము రాట్నము రీతిగా చేసివున్నది.
  • It isthe principle of fire to burn నిప్పుకు కాలడము సహజ గుణము.
  • motive, opinion, text,rule, హేతువు, అభిప్రాయము, ప్రయోజనము, మతము, సిద్ధాంతము, బీజము,సూత్రము.
  • a man of god principles నీతిపరుడు.
  • a man of no principle నీతిదూరుడు.
  • heattends to his duties on principle వాడు తన పనిని ధర్మముగా జరిపిస్తాడు.
  • the principles heprofesses వాడు అవలంబించి యున్నాననే సిద్ధాంతములు.
  • the soul of man isan active principle ప్రాణము చలనశక్తిగా వున్నది.
  • If you profess these principles you oughtnot to do this నీవు యీ సిద్ధాంతమును అవలంబించినా నంటివా దీన్ని చేయరాదు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=principle&oldid=941248" నుండి వెలికితీశారు