బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, విశేషణం, పైన వేసుకొనుట, వేషము వేసుకొనుట.

  • he pretends madnessవెర్రితనము పైన వేసుకొన్నాడు.
  • he pretended anger కోపము వచ్చినట్టు నటించినాడు.
  • she pretended sorrow నీలియేడ్పు యేడిచినది.
  • he pretends that he cannot see తనకు కండ్లు తెలియలేదని మాయ చేస్తాడు.

క్రియ, నామవాచకం, పైకి నటించుట, మాయచేసుట.

  • he pretends to be my friend నాకు స్నేహితుడైనట్టు నటిస్తాడు.
  • he pretended to strike her దాన్ని కొట్టబోయినాడు.
  • I do not pretend I understand English నాకు యింగ్లిషు తెలుసుననను.
  • I do not pretendto correct your words తమ మాటలను దిద్దేటందుకు నేనెంతవాడను.
  • she cannot pretend to beauty అది అంత అందకత్తెకాదు.
  • he pretends to the throneసింహాసన మెక్కవలసిన బాధ్యత తనకు కద్దంటాడు.
  • one who pretends to the throneసింహాసన మెక్కడమునకు బాధ్యత కలదనేవాడు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=pretend&oldid=941176" నుండి వెలికితీశారు