బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, నామవాచకం, అనుకొనుట, యెంచుకొనుట, తెగించుట, తెంపుచేసుట,అహంకరించుట, గర్వపడుట.

  • I presume your father gave you leave to sell the horseఆ గుర్రాన్ని అమ్మడానకు మీ తండ్రి శలవు యిచ్చి వుందురుగదా.
  • May I presume to pointout presume a fault in this అపరాధము క్షమించవలెను యిందులో వొక తప్పు చూపిస్తాను.
  • Never presume అహంకరించక, గర్వపడక.
  • how did you presume to sell my horse withoutmy orders ? నా వుత్తరవు లేకుండా నా గుర్రాన్ని యెట్లా తెగించి అమ్మినావు.
  • he presumesupon your kindness తమ దయవుందని అహంకార పడుతాడు, గర్వపడుతాడు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=presume&oldid=941165" నుండి వెలికితీశారు