బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, విశేషణం, కాపాడుట, రక్షించుట, పోషించుట, భద్రముచేసుట.

  • God preserve your majesty దేవుడు తమ్మును రక్షించుగాక.
  • he preserved silence మౌనముగా వుండెను.
  • they preservethis in memory దాన్నిజ్ఞాపకము పెట్టుకొన్నారు.
  • she preserved the fruit in honey ఆపండ్లను మురిగిపోకుండా తేనెలో వేసి పెట్టినది.

నామవాచకం, s, Preserves or fruits preserved కుళ్ళిపోకుండా చక్కెరలో గాని తేనెలో గాని పక్వముచేసి పెట్టిన పండ్లు, మిఠాయి.

  • preserve in pickle వూరుగాయ.
  • or park for wild animals (See on Park.) ఉద్యానవనము వేడుకకు మృగములను పెంచే తోట.
  • కుళ్ళిపోకుండా

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=preserve&oldid=941149" నుండి వెలికితీశారు