బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

విశేషణం, యిప్పుడు వుండే, యెదట వుండే, సమక్షమము లో వుండే, యిప్పటి.

 • at present ప్రస్తుతము, యిప్పుడు.
 • the present time యిప్పుడు.
 • the present Governor యిప్పటి గవనరు.
 • his present master అతనికి యిప్పుడు వుండే దొర.
 • at the present day యిప్పటి కాల మందు.
 • Up to the present time యిదివరకు.
 • Were you then present ? నీవు అప్పుడు వుంటివాI was present వుంటిని.
 • the matter was then present to my mind అప్పుడు ఆ సంగతి నాకు జ్ఞాపకము వుండినది.
 • in the present life ఇహమందుthe present letter యీ జాబు for the present ప్రస్తుతమునకు, యిప్పటికి.
 • the present tense వర్తమానకాలము.
 • these present s or this letter పరవానా, యినాయితునామా.
 • The constant present tense, as Men die,children cry నిత్య వర్తమానము.
 • The occassional present tense, as the men aredying, the children are crying అనిత్య వర్తమానము.
 • a very present help in time of trouble Ps. XLVI. I. నికటశ్చోపకారః A+.

నామవాచకం, s, ( a gift ) దానము, బహుమానము, బహుమతి యినాము, కానుక, నజరు. క్రియ, విశేషణం, or to give యిచ్చుట, సమర్పించుట, దానముగా యిచ్చుట.

 • బహుమానము చేసుట.
 • he present ed his hand to me నాకు చెయ్యి యిచ్చినాడు.
 • he presented me this book ఆ పుస్తకమును నాకు బహుమానముగా యిచ్చినాడు.
 • he presented me his masters compliments తన దొర యొక్క సలాములు చెప్పినాడు.
 • he presented a petition ఆర్జీ యిచ్చినాడు.
 • he presented a petition ఆర్జీ యిచ్చినాడు.
 • his wife presented him with a child వాడికి వొక బిడ్డను కన్నది.
 • or shew చూపుట, అగుపరచుట.
 • వుండిరి.
 • When this hope presented itself to my mind నా మనస్సున యీ కోరిక కలిగినప్పుడు.
 • this house present s a curious appearance యీ యిల్లు వింతగా అగుపడుతున్నది.
 • this book present s many subjects for our consideration యీ గ్రంథములో మనము ఆలోచించవలసిన విషయములు శానా వున్నవి.
 • On every occasion that presents సమయము వచ్చినప్పుడంతా.
 • the guard present ed arms to the General పారావాండ్లు సేనాధిపతి రాగానే తుపాకీలనుముందుకు నిలవబట్టుకొని మర్యాద చేసిరి.
 • he presented his gun at me తుపాకిని నా మీదికి పట్టినాడు.
 • he presented the needle to the magnet కాంత రాయికి సూదిని చూపినాడు.
 • the king presented me to this living రాజు నాకు యీ మాన్యమును దయచేసెను.
 • the grand jury presented this nuisance గ్రాండ్జూరీలు యీ లోకోపద్రవమును గురించి మనవి చేసుకొనిరి.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=present&oldid=941141" నుండి వెలికితీశారు