బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, సముఖము, సమక్షమము.

  • In his presence అతని యెదట.
  • In the presence of witnesses సాక్షుల ముందర.
  • presence of mind ధైర్యము, నిబ్బరము, సమయస్ఫూర్తి.
  • loss of presence of mind కలవరము.
  • she lost her presence of mind కలవరపడ్డది.
  • presence in heavenసాలోక్యము.

నామవాచకం, s, (add,) if thy presence go not with me, Exod. xxxiii.15.

  • say కటాక్షము. H. Perceval omits it. A+ saysవదనస్వరూపము.
  • But మూర్తి వంతము is the best of all.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=presence&oldid=941139" నుండి వెలికితీశారు