బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

క్రియ, విశేషణం, సిద్ధపరచుట, తయారు చేసుట.

  • to prepare food వండుట.

క్రియ, నామవాచకం, సిద్ధమౌట, ఆయత్తమౌట, ఉద్యుక్తమౌట.

  • while he was preparing to go పోవడానకు వుద్యుక్తుడై వుండగా.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=prepare&oldid=941114" నుండి వెలికితీశారు