preoccupied
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
విశేషణం, ముందుగా స్వాధీనపరుచుకోబడ్డ.
- the house was preoccupied ఆ యింటికిముందుగానే కాపురము వచ్చినారు.
- I saw that he was preoccupied వేరే ఆలోచన మీదవుండినాడు, పరధ్యానముగా వుండినాడు, వాడి బుద్ధి వేరే ప్రవర్తించి వుండినది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).