prefix
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
క్రియ, విశేషణం, ముందుగా వుంచుట.
- the article a is prefixed to substantives ఏ అనే ఉపపదము నామవాచకములను ముందుగా వుంచబడుతున్నది.
- By prefixing అ sanscrit words become negative : thus న్యాయము.
- justice, అన్యాయము injustice.
నామవాచకం, s, ఉపసర్గ.
- In the words ప్రమాదము.
- the syllable ప్ర is a prefix.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).