prefer
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
క్రియ, విశేషణం, ముఖ్యముగా యెంచుట, పసందుచేసుట, మెచ్చుట.
- they prefer cottonto silk పట్టుకన్న బట్టను ముఖ్యముగా యెంచుతారు.
- of the two brothers I prefer theeldest వాండ్లన్నదమ్ములిద్దరిలో పెద్దవాడే వాసి అని నాకు తోస్తున్నది, theking prefer red him over his servants రాజు అందరికి వీణ్నే యజమానునిగా చేశినాడు.
- they prefer salt to sugar చక్కెరకన్న వుప్పు ముఖ్యమంటారు.
- I prefer thisనాకు యిదే వాసి.
- I prefer Sanscrit above Telugu; or before ( or to )Telugu తెలుగుకన్న నాకు సంస్కృతమే ముఖ్యము.
- they prefer death to dishonorఅవమానానికంటే చావు మేలంటారు.
- he may go if he likes I prefer stayinghere వాడికి యిష్టమైతే పోనీ నాకు యిక్కడ వుండడమే వాసి.
- to prefer a requestor petition మనివి చేసుకొనుట.
- they prefer red a charge against him వాడి మీద ఫిర్యాదు చేసినారు.
- the king prefer red him tothe post of Minister రాజు వాడికి మంత్రి వుద్యోగము యిచ్చినాడు.
- had I been preferred him to the post of Minister రాజు వాడికి మంత్రి వుద్యోగము యిచ్చినాడు.
- had I been prefer red to a higher officer నాకు వుద్యోగము పొడిగితే.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).