బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, విశేషణం, సిద్ధపరచుట, ఆయత్తపరచుట, ఉద్యుక్తపరచుట.

  • this food predisposes them to fever యీ ఆహారము వాండ్లకు జ్వరము రావడానకుఆయత్తపరుస్తున్నది.
  • this was a predisposing circumstance to make them friends వాండ్లు స్నేహితులు కావడానకు యిది ప్రేరేపకముగా వుండెను.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=predispose&oldid=941061" నుండి వెలికితీశారు