బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, విశేషణం, వేడుట, ప్రార్థించుట, బతిమాలుకొనుట.

  • Grant me this I prayer thee దీన్నినాకు యిప్పించవలెనని ప్రార్థిస్తున్నాను.
  • I prayer you mercy ! I thought he was dead అయ్యో వాడు చచ్చినాడనుకొంటిని.
  • I prayer your aid నాకు తమరు సహాయము చేయవలెను.

నామవాచకం, s, ప్రార్థన, స్తుతి.

  • or entreaty మనవి, విన్నపము.
  • he was in prayer జపములోవుండినాడు, పూజలో వుండినాడు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=prayer&oldid=940997" నుండి వెలికితీశారు