pray
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
క్రియ, నామవాచకం, ప్రార్థించుట, వేడుకొనుట.
- they pray every morningప్రతి దినము తెల్లవారి జపము చేస్తారు.
- what did you pray for ? నీవు యెందుకు ప్రార్థన చేస్తివి.
- I pray for your safe arrival నీవు క్షేమముగా వచ్చిచేరవలెనని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను .
- he prayed over the book పారాయణము చేసినాడు.
- It is often a mere expression of civility; as ( Wesley 1.390.) pray can you tell me where he is gone ? వాడు యెక్కడికి పోయినాడోయి.
- pray give it meదయచెయ్యి.
- pray who is that man ? అతను యెవడోయి.
- pray why did you do this without my orders ? నా వుత్తరవు లేక దీన్ని యెందుకు చేస్తివోయి pray look sir చూడండి అయ్యా.
- pray come here and help me అయ్యో నాకు వచ్చి సహాయము చేయండి.
క్రియ, విశేషణం, వేడుట, ప్రార్థించుట, బతిమాలుకొనుట.
- Grant me this I pray thee దీన్ని నాకు యిప్పించవలెనని ప్రార్థిస్తున్నాను.
- I pray you mercy ! I thought he was deadఅయ్యో వాడు చచ్చినా డనుకొంటిని.
- I pray your aid నాకు తమరు సహాయము చేయవలెను.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).