posthumous
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, చచ్చిన తర్వాత బయిటపడ్డ.
- a posthumous child తండ్రి చచ్చిన తర్వాతపుట్టిన బిడ్డ.
- a posthumous poem చెప్పిన కవి చచ్చిన తర్వాత ప్రచురణమైన కావ్యము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).