బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

విశేషణం, సాధ్యమైన, శక్యమైన, అయ్యే, కాగల.

  • Is it possible ? అది అవునా.
  • Is it possibleyou do not know him ? నీవు అతణ్ని యెరగవు అనేదికద్దా, నీవు అతణ్ని యెరగననేది యెక్కడి మాట.
  • Is it possible for him to do this ? యిది వాడికి సాధ్యమా.
  • as much as possible యథాశక్తి, శక్యమైన మట్టుకు, సాధ్యమైన మట్టుకు.
  • as much as was possible అయినమట్టుకు.

విశేషణం, (add,) (Vulgarly, the least) can this do any possible good ఇందువల్ల యించుకైనా ఫలము కద్దా?

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=possible&oldid=940890" నుండి వెలికితీశారు