బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, భాగము, పాలు, అంశము a marriage portion ఉంకువ.

  • a very small portionof the wood was burnt ఆ కొయ్యలో కొంత లెక్క కాలినది.
  • In Telugu literature a small portion is modern తెలుగు విద్యలో కొంత భాగము నవీనము.

క్రియ, విశేషణం, భాగించుట, పంచుట.

  • he portion ed his daughter richly కూతురికినిండా రూకలు పెట్టినాడు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=portion&oldid=940866" నుండి వెలికితీశారు