బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, బొక్కు ఆకారముగా వుండే తోలు దస్త్రము.

  • or miscellany చిత్ర గ్రంథము నానా గ్రంథోద్ధృత సంగ్రహము.
  • the king gave him the portfolio of war రాజు యుద్ధము యొక్క కారుబారును అతని పరము చేసినాడు.
  • he took charge of the portfolioof foreign affairs యీ సంస్థానానికి యితర సంస్థానానికి వుండే వ్యవహారములుచూచేపని యితని పరమైనది.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=portfolio&oldid=940863" నుండి వెలికితీశారు