portable
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, ఉలకనైన, చులకనైన, చిన్న.
- a portable writing desk చేతిదుసుకు.
- a portablemedicine chest చేతిపెట్టె.
- a portable key చిన్న తాళము.
- portable soup వొక విధమైన ఆహారము.
- అనగా దోవ ప్రయాణమునకై మాంసము, మానికూరలు మొదలైన వాటిని ద్రవము లేకుండాగడ్డగా వండి తీసుకొని పోయ్యే ఆహారము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).