బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, a harbour వాడరేవు.

  • he reached his port వాడు చేరవలసిన రేవుకుపోయిచేరినాడు.
  • a gate ద్వారము.
  • in a ship వాడలో ఫిరంగి మూతినిపెట్టే బొంద.
  • sally port దిడ్డివాకిలి mien, behaviour హోయలు, ఠీవి, వైఖరి, నడక.
  • a kind of wine వొక విధమైన నల్లనివైను.
  • in steering ships, the left hand యెడమ చేతివైపు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=port&oldid=940851" నుండి వెలికితీశారు