poll
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, the head తలకాయ.
- register పేర్ల పట్టీ.
- అనగా యింగిలండులోపార్లేమెంటుకు మెంబరులను యేర్పరచడమునకై ఆయా యిలాఖాలో వుండే దొరలువొక స్థలానికి వచ్చి ఫలానివాడు తనకు సమ్మతియని చెప్పి తమ పేర్లను వ్రాయించిపొయ్యేపట్టీ.
- or parrot చిలుకకు ముద్దు పేరు.
క్రియ, విశేషణం, the head వెంట్రుకలను కత్రించుట.
- or trees కొమ్మలను నరుకుట or electors పేర్లు వ్రాయించుట.
- one whose head is not polled తల పెంచుకొన్నవాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).