బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, వ్యవహార సంబంధమైన, రాజ్యాగ సంబంధమైన, దొరతనముతో చేరిన.

  • politicalaffairs రాచకార్యము.
  • a political adviser మంత్రి.
  • a political scheme యుక్తిగా చేసిన తంత్రముor cunning నేర్పుగల,చమత్కారముగల.
  • political economy రాజ్య పరిపాలనాతంత్రము, రాజ్యపరిపాలనను గురించిన శాస్త్రము.
  • A political resident స్థానాపతి అన్యసమస్థానములో నుంచివచ్చి యుండే స్థానాపతి.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=political&oldid=940762" నుండి వెలికితీశారు