బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, సన్మర్యాదగల, శిష్ట, సభ్య ,నాగరీకముగా వుండే.

  • a polite man మర్యాదస్థుడు.
  • they are not polite వాండ్లు మోటు మనుష్యులు.
  • he was very polite to us మాకు నిండామర్యాద చేసినాడు.
  • polite learning సాహిత్యవిద్య.
  • Addison was a polite scholar ( thesesense is old fashioned ) అతడు సాహిత్య జ్ఞాని.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=polite&oldid=940758" నుండి వెలికితీశారు