poise
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, బరువు, భారము, సరిబరువు, సరి తూనిక. క్రియ, విశేషణం, సరిగ్గా తూచుట, సరి బరువు వేసుట, సరిగ్గా నిలుపుట.
- he seated his wife on one side of the bullock and poised her with a bag of grain ఆ యెద్దు మీద వొక తట్టు పెండ్లాన్ని కూర్చుండబెట్టి మరి వొక తట్టు వడ్లమూటను వేసి సరితూగేటట్టు చేసినాడు.
- he poised a pole on his nose ముక్కు మీదస్తంభాన్ని వొరగకుండా నిలిపినాడు.
- he poised these arguments యీ న్యాయములకుతారతమ్యమును విచారించినాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).