బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, మొన,కొన, అగ్రము,బిందువు.

 • a steel point for engraving పోగర.
 • the very point కొట్టకొన.
 • but now to the point మెట్టకు ముఖ్యమేమంటే.
 • the troops landed at the point తండుకొస భూమిలో దిగినది, కొసభూమి యనగా సముద్రములో నాలికవలెపోయివుండే భూమి, రావి ఆకు కొనవలె వుండే భూమి.
 • matter విషయము, ప్రమేయముసంగతి.
 • regarding this point యీ విషయమును గురించి.
 • this is a very important pointయిది అతి ముఖ్యమైన విషయము.
 • this is the great point యిది ముఖ్యము.
 • this is no great point యిది వొక అతిశయము కాదు.
 • he saw the matter in another point of view అతనికి వేరే విధముగా తోచినది.
 • in a legal point of view ధర్మ శాస్త్ర ప్రకారముగా.
 • I do not see the point of this verse యీ పద్యము యొక్క కిటుకు నాకు తెలియదు.
 • I will make a point of doing this నేను దీన్ని అవస్యము చేస్తున్నాను.
 • I wish you will come to the point పరిష్కారముగా చెప్పు.
 • a point of time నిమిషము.
 • just at that point I arrived ఆ సమయానికి వస్తిని.
 • in point of fact మెట్టుకు.
 • this is a case in point యిదిసరియైన వుదాహరణము.
 • this is a quotation in point యిది తగిన వుదాహరణము.
 • the pointof honour మాసము.
 • they consider it a point of honour never to surrender their arms ఖడ్గనష్టము మాన నష్టమని అనుకొంటారు none.
 • equal him in point of learning విద్యావిషయములో వాడికి యెవడు యీడు లేదు.
 • he was at the point of death వాడు చచ్చేగతిగా వుండినాడు,వానికి కాలము ముగిసినది.
 • I was on the point of telling him వాడితో చెప్పక తప్పినాను.
 • a cow on the point of calving యీనమోపుదలగా వుండే ఆవు.
 • he was armed at all point s వాడు ఆయుధసన్నద్ధుడై వుండెను.
 • he carried his point జయించినాడు, గెలిచినాడు.
 • a mathematical point బిందుdiacritical points used in Persian ఫార్సీ భాషలో అక్షరమునకు కింద మీదవేసే అకార, ఉకారాది సంజ్ఞలుగా వుండే చుక్కలు.
 • every point was properly guardedఆయా స్థలములో బందోబస్తుగా పారా పెట్టి వుండెను.
 • the eight points of the compassఅష్టదిక్కులు.
 • the intermediate eight points E. N. E. &c..
 • విదిక్కులు.
 • a string with a tag దూర్చడానికి సులభముగా మొనకు సీసపుకూచి గొట్టము వేసిన తాడు.
 • Point blank స్పష్టముగా, సరిగ్గా.

క్రియ, విశేషణం, చూపుట.

 • he pointed his finger at them వాండ్లను వేలితో చూపినాడు.
 • he pointed the gun at the fort ఆ ఫిరంగిని కోటకు సూటిగా పెట్టినాడు.
 • or sharpen వాడి చేసుట పదును పెట్టుట కూచిగా చెక్కుట.
 • he pointd the stakeఆ వాసమును కూచిగా చెక్కినాడు.
 • he pointed out the difference భేదమును చూపినాడు.
 • I will point out another way వేరే వుపాయము చెప్పుతాను.

క్రియ, నామవాచకం, చూపుట.

 • this points north wards యిది వుత్తరాభిముఖముగా వున్నది.
 • that leaves point upwards ఆ యాకులపై మొనలుగా వున్నవి.
 • as a dog doesవేటలో కుక్క కొన్ని పక్షులను చూపుట.
 • they pointed at him వాణ్ని వేలితో చూపినారు.
 • this expression points at you యిది నిన్ను వుద్దేశించి చెప్పిన మాట.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=point&oldid=940733" నుండి వెలికితీశారు