బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, జేబు, కీసా.
- pocket money చేతి రూకలు.
- a pocket dictionary చిన్న డిక్షనరీ, నిఘంటువు.
- a pocket knife జేబులో పెట్టుకొనే కత్తి.
- money out of my ఒ నా చెయి విడిచి యిచ్చిన రూకలు.
- he was ten pounds (L 10) out of pocket by thisవాడికి యిందువల్ల నూరు రూపాయలు నష్టము వచ్చినది.
- you must put your pride in your pocket నీ గర్వాన్ని కట్టిపెట్టు.
- pocket money బిడ్డలకు తల్లిదండ్రులుగాని, ఆప్తులుగాని లెక్కలోకి తేకుండా ప్రీతి చేత యిచ్చే రూకలు.
క్రియ, విశేషణం, జేబులో వేసుట అపహరించుట.
- he pocketed the moneyఆ రూకలను అపహరించినాడు, ఆ రూకలను నోట్లో వేసుకొన్నాడు, he pocketed the insult ఆ దూషణను యెరిగిన్ని యెరగనట్టు వుండినాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).