plunge
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
క్రియ, విశేషణం, ముంచుట.
- he plunged his hand into the waterచెయ్యి నీళ్ళలో ముంచినాడు.
- this plunged me in difficulties యిందువల్ల నేను సంకటములలోతగులుకొంటిని.
- he plunged the dagger into his heart బాకుతో రొమ్మున పొడిచినాడు.
క్రియ, నామవాచకం, మునుగుట.
- he plunged into the water నీళ్ళలో మునిగినాడు.
- he plunged into the subject ఆ సంగతిలో ప్రవేశించినాడు, తల బెట్టుకొన్నాడు,చదవనారంభించినాడు.
- he plunged into vice దుర్మార్గములో పడ్డాడు.
విశేషణం, ముంచిన, మునిగిన,నిమగ్నమైన.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).